స్వర్ణోత్సవ సభలో సూపర్ స్టార్ కృష్ణ ను గుర్తు చేసుకున్న మంత్రి రోజా..

గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరుగనున్న “ జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు “ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన రాష్ట్ర టూరిజం, కల్చర్ మరియు యూత్ అడ్వాన్స్మెంట్ మంత్రి రోజా కళాకారులతో కలిసి నృత్యం చేసిన మంత్రి రోజా మంత్రి రోజా కామెంట్స్ .

స్వర్ణోత్సవ సభలో సూపర్ స్టార్ కృష్ణ ను గుర్తు చేసుకున్న మంత్రి రోజా.

బుర్రిపాలెం బుల్లోడు గా ఆంధ్ర అందగాడిగా సూపర్ స్టార్ చరిత్రలో మిగిలిపోతారు.కృష్ణ జిల్లా నుండి సినిమా రంగం లోకి వచ్చి చరిత్ర సృష్టించిన నటుడు ఎన్టీఆర్.

గుంటూరు,కృష్ణ జిల్లాలు కళలకు కేరాఫ్ గా ఉంటాయి.కళలను క్రీడాకారులను ప్రోత్సహించే ప్రభుత్వం జగన్ అన్నది.

కార్యక్రమాలు ఏర్పాటు చేయాలంటే కళాకారుల డేటా లేకుండా పోయింది.అర్హులైన కళాకారులకు గుర్తింపు కార్డు లు ఇస్తాం.

కళాకారుల కుటుంబాలకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది జగన్ ప్రభుత్వం.కళాకారుల కుటుంబానికి చెందిన వంగపండు ఉష కు క్యాబినెట్ రాంక్ తో పదవి ఇచ్చిన ప్రభుత్వం జగన్ అన్నది.

కళాకారులకు మేలు జరిగేలా నాకెంతో ఇష్టమైన సాంస్కృతిక శాఖ మంత్రి గా నన్ను జగనన్న నియమించారు.

కళాకారులకు,జగనన్న చేయుత తో పాటు ఇళ్ళ స్తలాలు ,ఆరోగ్య భీమా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది .

నాగచైతన్య తండేల్ తో పాన్ ఇండియా లో సక్సెస్ కొడుతాడా..?