వైసీపీలోకి జబర్దస్త్ కమెడియన్లు.. నటి రోజా ప్లాన్ మామూలుగా లేదుగా!

నటిగా, ఎమ్మెల్యేగా సక్సెస్ అయిన రోజా మంత్రి అయిన తర్వాత రాజకీయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.

రాజకీయాల్లో సక్సెస్ సాధించడం కోసం రోజా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.అయితే జనసేన పార్టీకి అనుకూలంగా హైపర్ ఆది, గెటప్ శ్రీను మరి కొందరు కమెడియన్లు సోషల్ మీడియా వేదికగా, పబ్లిక్ లో చేస్తున్న పోస్ట్ లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే.

అయితే తనపై వ్యక్తమవుతున్న విషయంలో రోజా కూడా సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది.

నెగిటివ్ కామెంట్లు చేస్తున్న జబర్దస్త్ కమెడియన్లకు షాకిచ్చేలా తనకు అనుకూలంగా ఉన్న జబర్దస్త్ కమెడియన్లను రంగంలోకి దింపాలని రోజా భావిస్తున్నారని సమాచారం అందుతోంది.

నటి రోజా ప్లాన్ మామూలుగా లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.జబర్దస్త్ కమెడియన్లతో తనపై విమర్శలు చేస్తున్న కమెడియన్లకు షాకిచ్చే దిశగా రోజా అడుగులు వేస్తున్నారు.

"""/"/ నటి రోజా ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.2024 ఎన్నికల్లో కూడా అనుకూల ఫలితాలు వస్తాయని రోజా భావిస్తున్నారని సమాచారం అందుతోంది.

2024 ఎన్నికల్లో కూడా వైసీపీ అధికారంలోకి వస్తే రోజాకు మళ్లి మంత్రి పదవి గ్యారంటీ అని తెలుస్తోంది.

రోజా అటు పొలిటికల్ గా సక్సెస్ అవుతుండగా వచ్చే ఎన్నికల సమయంలో మంత్రి పదవి రాకపోతే రోజా టీవీ కార్యక్రమాల ద్వారా బిజీ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.

"""/"/ రోజా ప్లానింగ్ మామూలుగా లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.వైసీపీ విజయానికి తన వంతు కష్టపడాలని రోజా భావిస్తున్నారు.

ప్రజల్లో తనపై వ్యతిరేకత పెరగకుండా రోజా ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం అందుతోంది.కొంతమంది జబర్దస్త్ కమెడియన్లను వైసీపీలోకి చేర్చుకోవాలని రోజా భావిస్తున్నారని సమాచారం అందుతోంది.

రోజాకు గతంతో పోలిస్తే ఆదాయం కూడా తగ్గిందని సమాచారం అందుతోంది.