శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా
TeluguStop.com
తిరుమల శ్రీవారిని మంత్రి రోజా దర్శించుకున్నారు.ఉదయం తిరుమల వెళ్ళిన ఆమె ఇవాళ స్వామివారికి జరిగే నైవేద్యం విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు.
రంగనాయకుల మండపంలో మంత్రికి టిటిడి అధికారులు ఆలయ అర్చకులు వేద పండితులచే వేద ఆశీర్వచనం తో పాటు తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది.
ఆలయం వెలుపులకు వచ్చిన మంత్రి.చుట్టూ అంత మంది సెక్యూరిటీ ఉన్నా.
ఇవాళ వర్షంలో తడుస్తూ గొడుగు తన చేత్తో తానే పట్టుకుని వెళ్లారు.
Casimba Bonuses And Promotions: A Value Breakdown For NZ Players