తాతయ్య గుంట గంగమ్మ ను దర్శించుకున్న మంత్రి ఆర్.కే.రోజా

ఆలయం మహా కుంభాభి షేకం, విగ్రహ ,కలశ అభిషేకము లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నారాష్ట్ర ప్రజలు అందరికీ గంగమ్మ ఆశీస్సులు( Tataiahgunta Gangamma ) తో చల్లగా ఉండాలిపూర్వం రాజుల కాలంలో రాతి ఆలయాలు నిర్మించే వారు, తిరిగి జగన్( YS Jagan Mohan Reddy ) అన్న పాలనలో అద్భుతమైన రాతి నిర్మాణాలు తో ఆలయాలు నిర్మిస్తున్నారు అని మంత్రి రోజా( RK Roja ) అన్నారు.

గేమ్ ఛేంజర్ లో ఆ ఒక్క పాట చూస్తే చాలు టికెట్ డబ్బులు వెనక్కి వచ్చినట్టే: ఎస్ జె సూర్య