యువ గళమా, నారా గళమా... అంటూ ఎద్దేవా చేసిన మంత్రి రోజా

తిరుపతి: మంత్రి ఆర్.కే.

రోజా కామెంట్స్.యువ గళమా, నారా గళమా.

అంటూ ఎద్దేవా చేసిన మంత్రి రోజా.కరోనా కష్ట కాలంలో పక్క రాష్ట్రంలో దాక్కున్నారు, ఏ మొహం పెట్టుకొని పాద యాత్ర చేస్తారు.

ఎన్టీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచారు చంద్రబాబు.వైఎస్ ఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అందించారు.

100 కోట్లు ఖజానా తో ఉంది, అప్పుల్లో ఉంది, ఎలాంటి సాకులు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు.

టిడిపి నేతలు ప్రతిపక్ష పాత్రకు కూడా అర్హులు కారు.ఏ రోజు ఏ షోకు వెళ్లని పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ షో కు వెళ్ళాడు.

చంద్రబాబు వెళ్ళిన తర్వాత ప్యాకేజీ తీసుకుని పవన్ కళ్యాణ్ అక్కడకు వెళ్ళారు.అలగ జనం, సంకర జాతి పచ్చి బూతులు తిట్టిన బాలకృష్ణ షో కు వెళ్ళాడు.

పవన్ కళ్యాణ్ ప్యాకేజీ కోసం ఎంతటికైనా దిగజారుతారు.జనసేన కార్యకర్తలకు బిజెపి జెండా, టిడిపి జెండా మోయిస్తున్నారు.

జనసేన కార్యకర్తలు ఇప్పటికైనా ఆలోచన చేయండి హితవు పలికిన మంత్రి రోజా.ప్రజలకు మంచి చేసే జగన్ మోహన్ రెడ్డి వెంట నడవండి.

ప్రతిపక్షాలు కోడి గుడ్డు పై ఈకలు పని చేయకండి. """/"/ అర్హులు అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తున్నాం.

టిడిపి హయాంలో 30 లక్షలు మందికి పెన్షన్లు ఇస్తే.వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత.

62 లక్షలు మందికి సంక్షేమ పథకాలు ఇస్తోంది.రెండున్నర లక్షలు మందికి అదనంగా జనవరి నెలలో ఇస్తున్నారు.

అలగ జనం, సంకర జాతి నా కొడుకులు అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులను బాలకృష్ణ తిట్టిన వాఖ్యలు మరిచి పోయారా.

13 వ నేషనల్ డాన్స్ స్పోర్ట్స్ చాంపియన్ షిప్ పోటీలను ప్రారంభించిన మంత్రి ఆర్ కే రోజా.