శాప్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాలను ప్రారభించిన మంత్రి ఆర్కే రోజా..
TeluguStop.com
విజయవాడ: శాప్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాలను ప్రారభించిన మంత్రి ఆర్కే రోజా.
నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ క్రీడాప్రాంగణములో ప్రారంభించిన రోజా.మంత్రి ఆర్కే రోజా కామెంట్స్.
కరోనా వల్ల రెండు ఏళ్లు ఇళ్ళకే క్రీడాకారులు పరిమితం అయ్యారు.క్రీడలు ఆరోగ్యాన్ని, అవార్డులను తెచ్చి పెడుతాయి.
48 క్రీడా విభాగాల్లో ఈ వేసవి క్రీడలను ప్రారంభిస్తున్నాం.రాష్ట్రములో 1670 సమ్మర్ క్యాంపులను ప్రారంభిస్తున్నాం.
మట్టిలో మాణిక్యాలను వెలికితిస్తాము.వైస్సార్ క్రీడా ప్రోత్సాహకాలు ఇస్తున్నాం.
ఎక్కడైనా క్రీడా ప్రాంగనాలు అక్రమణలకు గురై ఉంటే వాటిని సంరక్షించి, క్రీడా ప్రాంగణలుగా అభివృద్ధి చేస్తాం.