బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి ఆర్కే రోజా
TeluguStop.com
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి: ఈ రోజు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు శ్రీమతి ఆర్.
కె.రోజా గారు శ్రీ అమ్మవారి దర్శనార్థము ఆలయమునకు విచ్చేయగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
ఆలయ అధికారులు గౌరవ మంత్రివర్యులుకు శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరం ఆలయ ప్రధానార్చకులు వేదాశీర్వచనం చేసి శ్రీ అమ్మవారి ప్రసాదము, శేషవస్త్రం అందజేశారు.
Validation Check 2026-03-24 19:38:18