సి.ఎం జగన్ పరిపాలనలో మహిళలు సాధికారత సాధిస్తున్నారు - మంత్రి ఆర్కే రోజా

రాజమండ్రి: మంత్రి ఆర్కే రోజా కామెంట్స్.నరకాసురుడిని సంహరించినందుకు శరన్నవరాత్రులు జరుపుకుంటాం.

మూడేళ్ల క్రితం జగనన్న మన రాష్ట్రంలో నారాసురిడిని సంహరించాడు.సి.

ఎం జగన్ పరిపాలనలో మహిళలు సాధికారత సాధిస్తున్నారు.లోకేశ్ పిల్ల పిత్రీ.

కప్పం వెళ్లి సి.ఎం జగన్ పై తొడకొట్టాడు.

సి.ఎం జగన్ కుప్పం వెళ్తే లోకేశ్ కలుగులో ఎలకలా దాక్కున్నాడు.

అయ్యన్నపాత్రుడు లాంటి సైకోలను జనం రాళ్లతో కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.