రాష్ట్ర ప్రజల కోరిక వికేంద్రీకరణ: మంత్రి రాజా

మంత్రి రాజా కామెంట్స్.చంద్రబాబుకి చిత్త శుద్ధి ఉంటే మూడు రాజధానులు, వికేంద్రీకరణకి మద్దతు ఇవ్వాలి, లేకుంటే మీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి.

ఎన్నికల్లో ఒక్కరు తిరిగి గెలిచినా మేము వికేంద్రీకరణకి మద్దతు ఇవ్వకుండా దూరంగా ఉంటాము.

లేకుంటే చంద్రబాబు, అచ్చన్నాయుడు రాజీనామా చేసి గెలవాలి.మీరు గెలిచినా ప్రజలు వికేంద్రీకరణకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని మేమంతా భావిస్తాం.

మూడు రాజధానిలకు మద్దతుగా 15న విశాఖలో ప్రజాగర్జన ఏర్పాటు చేస్తే అది మళ్లించడానికి పవన్ 15 నుంచి ఉత్తరాంధ్రలో పర్యటన పెట్టారు.

How Modern Technology Shapes The IGaming Experience