ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు మంత్రి పువ్వాడ అజయ్ ఆహ్వానం

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును తమ కుమారుడి వివాహానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి దంపతులు పువ్వాడ అజయ్ కుమార్, వసంత లక్ష్మీ సాదరంగా ఆహ్వానించారు.

ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యను జూబ్లీహిల్స్ లోని ఆయన అధికారిక నివాసంలో మంత్రి పువ్వాడ దంపతులు మర్యాదపూర్వకంగా కలిసి ఆగస్ట్ 20న జరగనున్న తమ కుమారుడి వివాహానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికను అందించారు.

విశ్వక్ సేన్ కెరీర్లో లైలా మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్.. పరిస్థితి మరీ ఇంత ఘోరమా?