పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేసాం.. మంత్రి పేర్ని నాని

అమరావతి: మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.జిల్లా కేంద్రాలపై అభ్యంతరాలు ఉంటే చెప్పండి.

గతంలో జిల్లా కేంద్రాలు ఎంతెంత దూరం ఉండేవి రంపచోడవరం కాకినాడ ఎంత దూరం.

ఒక కుల సంఘానికి ప్రాతినిద్యం వహించే నాయకుడు రాగద్వేషాలు లేకుండా ఉండాలి హరిరమ జోగయ్య రాజకీయనాయకుడు.

విజయవాడ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలనే డిమాండ్ పై కలెక్టర్ కు కలిసి వారి వారి అభిప్రాయాలను చెప్పండి.

మెజారిటీ ప్రజలు ఆమోదం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేసాం.

ఉద్యోగస్తులు చర్చలకు రావాలి.వస్తేనే ఈ సమస్యకు పరిష్కరం లభిస్తుంది.

చర్చలకు వచ్చి ఆర్థిక శాఖ చెప్పింది తప్పు అని నిరూపిస్తే ముఖ్యమంత్రికి చెప్పి మేము ఒప్పించే ప్రయత్నం చేస్తాం.

వైరల్ వీడియో: దొంగలు పడితే తెలిసేలా అదిరిపోయే జుగాడ్ ట్రిక్!