ఒళ్లు దగ్గర పెట్టుకో కన్నా.. మంత్రి మేరుగ హాట్ కామెంట్స్

టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణపై మంత్రి మేరుగ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కన్నా ఆటలు తమ దగ్గర సాగవని తెలిపారు.

చంద్రబాబు అండ చూసుకుని జగన్ పై విమర్శలు చేస్తే ఊరుకుంటామా అని ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలో ఒళ్లు దగ్గర పెట్టుకో కన్నా .నాది కూడా గుంటూరు జిల్లానే అంటూ హెచ్చరించారు.

కుట్రలు, కుతంత్రాలు, దాడులు, హత్యలు చేయడం టీడీపీకి అలవాటని ఆరోపించారు.వివేకా అంటే జగన్ కు ఎంత గౌరవమో అందరికీ తెలుసని వెల్లడించారు.

వరుసకు కూతురైన మైనర్‌పై బాబాయ్ దారుణం..!