బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మంత్రి కేటీఆర్ సీరియస్

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ట్రిపుల్ ఐటీని సందర్శించిన ఆయన విద్యార్థులకు ల్యాప్ టాప్ లను పంపిణీ చేశారు.

అనంతరం మెస్ ను మెరుగుపర్చి ఫుడ్ పాయిజన్ కాకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు.

క్రిష్4 సినిమాకు అసలు సమస్య ఇదేనా.. దర్శకుడి షాకింగ్ కామెంట్స్ వైరల్!