రేపు నల్లగొండకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్లగొండ జిల్లా:రాష్ట్ర రోడ్లు భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం ఉదయం 11:30 గంటలకు నల్గొండ జిల్లా( Nalgonda District ) కేంద్రానికి రానున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి.

ఈ పర్యటనలో భాగంగా జిల్లా కేంద్ర ఆస్పత్రి ఆవరణలో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన,ఆర్డీవో కార్యాలయంలో కళ్యాణలక్ష్మి( Kalyana Lakshmi ) చెక్కుల పంపిణీ,ఓ ప్రైవేట్ స్కూలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తోంది.

కల్కి సినిమా రివ్యూ: నాగ్ అశ్విన్ విజువల్ వండర్!