రైతు పక్షపాత ప్రభుత్వం: వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కె.కన్నబాబు

ఇది రైతు పక్షపాత ప్రభుత్వం రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగం అభివృద్ధే లక్ష్యం కౌలు రైతులనూ అన్ని విధాలుగా ఆదుకుంటున్నాం.

వారికీ రైతులతో సమానంగా అన్నీ వర్తింప చేస్తున్నాం.అందుకోసం ఎన్నెన్నో పథకాలు అమలు చేస్తున్నాం ఏటా బడ్జెట్‌ కూడా పెంచుతూ పోతున్నాం.

దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు, కార్యక్రమాలు వ్యవసాయాన్ని పండగ చేస్తూ సీఎంగారి నిర్ణయాలు వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కె.

కన్నబాబు ప్రకటన వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ టాప్‌లో ఉంది.దీనిపై కేంద్రమే స్వయంగా సర్టిఫికెట్‌ ఇచ్చింది అయినా పవన్‌కళ్యాణ్‌ దాన్ని విస్మరిస్తున్నారు కేంద్ర సర్టిఫికెట్‌ కంటే ఇంకా గొప్ప గుర్తింపు ఏముంటుంది? సూటిగా ప్రశ్నించిన మంత్రి శ్రీ కె.

కన్నబాబు స్వప్రయోజనాల కోసమే పవన్‌కళ్యాణ్‌ యాత్ర రైతుల ఆత్మహత్యలంటూ బెంబేలెత్తించే ప్రయత్నం రైతుల బలవన్మరణాలంటూ అర్దం లేని లెక్కలు ఆ వివరాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరెవరిని కలిసి ఆ వివరాలు సేకరించారు? టీడీపీ రోడ్‌మ్యాప్‌లో పవన్‌కళ్యాణ్‌ నడుస్తున్నారు.

ప్రెస్‌మీట్‌లో మంత్రి శ్రీ కె.కన్నబాబు స్పష్టీకరణ.