కృష్ణలంక రైతు బజార్ ను సందర్శించిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి..

కృష్ణలంక రైతు బజార్ ను సందర్శించిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, తూర్పు నియోజకవర్గ ఇంఛార్జి దేవినేని అవినాష్ ,ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్, డిఫ్యూటీ మేయర్ బెల్లందుర్గ ,రైతు బజార్ లో వినియోగదారులతో మాట్లాడిన మంత్రి కాకాణి సబ్సిడీ పై అందిస్తున్న టమోటా కౌంటర్ ను పరిశీలించిన మంత్రి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి( Kakani Govardhan Reddy ) దేశ వ్యాప్తంగా పంట తగ్గిపోవడమే టమోటా ధరలు పెరగటానికి కారణం 103 రైతు బజార్లలో సబ్సిడీ టమోటా ఇస్తున్నాం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి.

వినియోగదారులు నష్టపోకూడదనేదే సీఎం ఆలోచన .ఒక రోజుకు ఒక రైతు బజార్ లో 70 టన్నుల టమోటా అందిస్తున్నాం టమోటా నేలపాలైనా, కొండెక్కినా.

రైతులను వినియోగదారులను ఆదుకుంటాం గత ప్రభుత్వం కూడా చేయలేనంతగా టమోటాను సేకరించి వినియోగదారులకు అందిస్తున్నాం అధిక ధరలున్నంత కాలం సబ్సిడీ పై టమోటా అందిస్తాం వినియోగదారులకు జరుగుతున్న మేలును పక్కదారి పట్టించాలన్నదే టీడీపీ( TDP ) ప్రయత్నం ఇప్పటివరకూ టిడిపి పార్టీ ఎన్ని టన్నులు ఇచ్చింది ఎన్ని రైతు బజార్లలో ఇస్తున్నారో చెప్పాలిపబ్లిసిటీ కోసం పది కేజీలు అమ్మి ఫోటోలకు ఫోజులు ఇస్తే సరిపోదని టీడీపి నేతలు గ్రహించాలి.

సంక్రాంతి కి వస్తున్నాం మూవీ ట్రైలర్ వచ్చేది అప్పుడేనా..?