మంత్రి జగదీష్ రెడ్డి సుడిగాలి పర్యటన

నల్గొండ జిల్లా:రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మంగళవారం నల్లగొండలో సుడిగాలి పర్యటన చేశారు.

పట్టణాభివృద్ధిలో భాగంగా చేపట్టిన పలు పనులను పరిశీలించారు.అనంతరం వల్లభరావు చెరువు,పానగల్ ఉదయ సముద్రం మినీ ట్యాంక్ బండ్ లపై చేపట్టే అభివృద్ధి పనులను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి,జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి,వైస్ చైర్మన్ రమేష్,మున్సిపల్ కమిషనర్ కెవి.

రమణాచారి, కౌన్సిలర్ పూజిత శ్రీనివాస్,ఎస్పీడిసిఎల్ డీఈ విద్యాసాగర్,మున్సిపల్ సిబ్బంది తదితరులు, పాల్గొన్నారు.

వైరల్ వీడియో: అందుకే బాసు నిదానంగా వెళ్లమనేది.. చార్ధామ్ యాత్రలో యాక్సిడెంట్..