బీబీ నగర్ ఎయిమ్స్ సందర్శించిన మంత్రి హరీశ్ రావు

బీబీ నగర్ ఎయిమ్స్ సందర్శించిన మంత్రి హరీశ్ రావు వైద్య సదుపాయాల లేమి పై తీవ్ర స్థాయిలో అసంతృప్తి కిషన్ రెడ్డి వచ్చారు.

చూసి వెళ్లారు.అంతే తప్ప ఎయిమ్స్ కోసం ఒక్క నాడు కేంద్రాన్ని అడుగడు.

తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చి భూములు, భవనాలు ఇచ్చి, అన్ని రకాల మద్దతు తెలిపినా.

పేదలకు ప్రయోజనం లేకుండా పోయింది.ఇంత పెద్ద సంస్థలో 20 మంది ఐపి పేషెంట్లు మాత్రమే ఉండటం దారుణం ఎంబీబీఎస్ విద్యార్థులకు క్లినికల్ ప్రాక్టీస్ చేయలేక పోతున్నారు.

యాడాద్రి జిల్లా ఆసుపత్రికి వెళ్తున్నారు.ఇక్కడి పరిస్థితులను కేంద్రానికి చెబుతాం.

కిషన్ రెడ్డి ఎయిమ్స్ అభివృద్ధి పట్టించుకోవాలనీ డిమాండ్ చేస్తున్న.

నాగచైతన్యకు ఆ స్టార్ హీరో అభిమానుల సపోర్ట్.. తండేల్ బ్లాక్ బస్టర్ కావడం పక్కా!