సిద్ధిపేటలో 2కే రన్ ను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
TeluguStop.com
జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని.సిద్ధిపేట జిల్లాలోని కోమటిచెరువు -నెక్లెస్ రోడ్డులో 2కే రన్ ను మంత్రి హరీష్ రావు జెండా ఊపి ప్రారంభించారు.
సిద్ధిపేటలో రాబోయే రోజుల్లో అన్నీ స్పోర్ట్స్ లకు కావాల్సిన వసతులను కల్పించనున్నట్లు తెలిపారు.
త్వరలోనే 400 మీటర్ల రన్నింగ్ ట్రాక్ ను అందుబాటులోకి తెస్తామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు.
అదేవిధంగా విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు కూడా చాలా అవసరమని ఆయన స్పష్టం చేశారు.
వివాదాలలో డిప్యూటీ సీఎం పవన్… జంధ్యం వెనుక అసలు కారణం ఇదేనా?