నిర్మ‌లా సీతారామ‌న్ వ్యాఖ్య‌ల‌కు బ‌దులిచ్చిన మంత్రి హ‌రీష్ రావు

కామారెడ్డి జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా.కేంద్ర‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌కు మంత్రి హ‌రీష్ రావు బదులిచ్చారు.

ప్ర‌ధాని ఫొటోల‌ను రేష‌న్ షాపుల్లో పెట్టాల‌న‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌న్నారు.ప్ర‌ధాని స్థాయిని దిగ‌జార్చే విధంగా నిర్మ‌ల వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపించారు.

ఈ సంద‌ర్భంగా కేంద్రానికి తెలంగాణ అందిస్తున్న ప‌న్ను వాటా గురించి ఆయ‌న ప్ర‌స్తావించారు.

కేంద్రంతో పాటు తెలంగాణ నిధులు వెళ్తున్న రాష్ట్రాల్లో కేసీఆర్ ఫొటోను పెట్టాల‌ని డిమాండ్ చేశారు.

మీరలా అడిగితే.మేం ఇలా అడ‌గ‌కూడ‌దా.

? అని ప్ర‌శ్నించారు.