మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్స్

బిజెపి నేతలు ఫ్రస్టేషన్ తో మాట్లాడుతున్నారు అని మంత్రి హరీష్ రావు అన్నారు.

మేం 8 ఏళ్లలో చేసిన అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తోంది.ఓట్ల కోసం బిజెపి నేతలు దిగజారి మాట్లాడుతున్నారు అని ఆరోపించారు.

బండి సంజయ్ కు మునుగోడు లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టాలి అన్నారు, మీటర్లు పెడితేనే నిధులు ఇస్తామన్నది నిజం కాదా అని ప్రశ్నించారు.

ప్రభుత్వాలను పడగొట్టి ప్రజాస్వామ్యాన్ని బిజెపి ఖూనీ చేస్తుందని మండి పడ్డారు, వందల కోట్లు ఆశ చూపినా మా ఎమ్మెల్యేలు అమ్ముడు పోలేదు.

ఈడీ, సీబీఐ పేరుతో భయపెట్టాలని బిజెపి చూస్తోందని ఆరోపించారు.

బడ్జెట్‌పై ఎన్ఆర్ఐల ఆశలు .. పన్ను చెల్లింపులపై భారత ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు