Minister Gudivada Amarnath : పొత్తులపై మంత్రి గుడివాడ కీలక వ్యాఖ్యలు
TeluguStop.com
ఏపీలో పొత్తులపై వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్( Minister Guada Amarnath ) కీలక వ్యాఖ్యలు చేశారు.
రానున్న రెండు రోజుల్లో ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జనసేన( TDP Janasena ) చేరబోతున్నాయని తెలిపారు.
అన్ని పార్టీలు కలిసి ఎన్నికలకు వస్తాయని పేర్కొన్నారు. ""img Src="https://telugustop!--com/wp-content/uploads/2024/02/Minister-Guada-key-comments-on-alliances-detailss!--jpg" /
అప్పుడు సీట్లన్నీ టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) డిసైడ్ చేస్తారని తెలిపారు.
జనసేన నేత నాగబాబు( Nagababu ) సీటు సహా ఎవరి సీటైనా చంద్రబాబే నిర్ణయిస్తారని వెల్లడించారు.
అయితే ఎవరు ఎవరితో కలిసి వచ్చినా తమ విధానంలో మార్పు లేదని స్పష్టం చేశారు.
అగ్రిగోల్డ్ బాధితులకు 6 నెలల్లో న్యాయం చేయాలి: సీఎం చంద్రబాబు