కరీంనగర్ నగర వాసులకు మంత్రి గంగుల బంపరాఫర్

కరీంనగర్ నగర వాసులకు మంత్రి గంగుల కమలాకర్ బంపరాఫర్ ఇచ్చారు.తమ ఇంటి ముందు రోడ్డు లేదని ఎవరు అడిగినా తక్షణమే రోడ్డు వేస్తామని చెప్పారు.

వెనుకబడిన కులాలకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.మరో రూ.

125 కోట్లతో మిగిలిన ప్రధాన రోడ్లు అన్నీ పూర్తి చేస్తామని మంత్రి గంగుల వెల్లడించారు.

అంతేకాకుండా గృహాలక్ష్మీ పేరుతో పేదలకు ప్రభుత్వం రూ.3 లక్షలు అందించనుందని ఆయన తెలిపారు.

కులవృత్తులకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.అయితే కొంతమంది అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.

చైతన్య శోభిత తొలిసారి అప్పుడే కలిశారట.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?