యనమలకు మంత్రి దాడిశెట్టి రాజా సవాల్

యనమలకు మంత్రి దాడిశెట్టి రాజా సవాల్

టీడీపీ నేత యనమలకు మంత్రి దాడిశెట్టి రాజా సవాల్ చేశారు.ఏపీ ఆర్థిక వ్యవస్థపై బహిరంగ చర్చకు యనమల సిద్ధమా అని ప్రశ్నించారు.

యనమలకు మంత్రి దాడిశెట్టి రాజా సవాల్

రాష్ట్రాన్ని అప్పులతో తూట్లు పొడిచింది టీడీపీయేనని విమర్శించారు.నీరు - చెట్టు పనులకు టీడీపీ రూ.

యనమలకు మంత్రి దాడిశెట్టి రాజా సవాల్

25 వేల కోట్ల బకాయి పెట్టిందని మంత్రి ఆరోపించారు.రాజకీయాల్లో యనమలకు విశ్వాసం లేదని విమర్శించారు.

సమ్మర్ స్పెషల్.. వెయిట్ లాస్ కు బెస్ట్ జ్యూస్ ఇది..!

సమ్మర్ స్పెషల్.. వెయిట్ లాస్ కు బెస్ట్ జ్యూస్ ఇది..!