శ్రీకాకుళం పట్టణంలోని పోట్టి శ్రీరాములు మార్కేట్లో నిర్మించిన సిసి రోడ్లు ను ప్రారంభించిన మంత్రి దర్మాన ప్రసాద రావు
TeluguStop.com
దర్మాన ప్రసాద్ భూములు దోబ్బేసాడని.కోందరు అసత్య ప్రచారం చేస్తున్నారు రేవిన్యూ మినిష్టర్ గా సెంటు భూమి ఇచ్చే అధికారంకూడా నాకు లేదు రేవిన్యూ మినిష్టర్ గా భూములు దోబ్బే అవకాశం ఉందా అసలు క్యాబినేట్ మాత్రమే ఏవరికైనా భూములు ఇవ్వగలదు నా రాజకీయ జీవితంలో లో ఏపని కైనా నయా పైసా ప్రతిఫలం తీసుకున్నా అని రుజువు చేస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా దమ్ముంటే నా పక్కన చంద్రబాబుని నిజాయితీగా నిలబడమనండి నేను నిరూపిస్తా చంద్రబాబు ఏన్నింటిలో అక్రమాలు చేసాడోమా ప్రాంతం కోసం మాట్లాడితే నేను అవినితి పరుడనని ముద్ర వేస్తారా.
మంత్రి , ఏమ్మేల్యే పదవులు వదిలేస్తా కావాలంటే కానీ .మా ప్రాంత ప్రజలకోసం గోంతెత్తకుండా ఉండను అధికార పార్టీలో ఉన్నా ప్రజలకోసం అధికారపార్టీనైనా ప్రశ్నిస్తా నేను ఓటేయమని అడగను వేస్తేవేస్తారు లేకపోతే లేదు ఓటేసినందుకు ప్రజలకోసం కష్టపడి పని చేస్తా.
మీలాంటి దోపిడీ దారులను కంట్రోల్ చేస్తున్నందుకు జగన్ పిచ్చోడా దోపీడీని కంట్రోల్ చేస్తేనే ప్రజలకు ,బీదవారికి పంచవచ్చు చంద్రబాబు ఓకే రాజధాని అని అమరావతిగా ప్రకటిస్తే మా రాష్ట్రం అక్కడ ఉండటానికి ఓప్పుకోం విశాఖ కేంద్రంగా మాకు రాష్ట్రం కావాలి పూర్తిగా వేనకపడే ఉన్నాం , జెట్టీలు లేవు , హార్బర్లులేవు , గ్రామాల్లో త్రాగునీరు లేదు .
స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేల్లైనా మేం అసేంబ్లీకి సమస్యలకు లఅడగడానికే వెల్లాలి సైలేంట్ గా ఉండే వ్యక్తి కాదు ధర్మాన ప్రసాదరావు.
సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిన ఇండియన్-కెనడియన్ కపుల్.. ఎందుకంటే?