మంత్రి దాడిశెట్టి రాజా సంచలన వ్యాఖ్యలు
TeluguStop.com
దివంగత నేత ఎన్టీఆర్ పై ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎన్టీఆర్ అంత చేత కాని వ్యక్తి దేశంలో ఎక్కడా లేడన్నారు.సీఎంగా ఉండి కూడా రెండు సార్లు వెన్నుపోటు పొడిపించుకున్న వ్యక్తి ఎన్టీఆర్ అని విమర్శించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఎన్టీఆర్ కు అసలు పోలికే లేదని చెప్పారు.
సీఎంగా రాష్ట్రాన్ని చేతిలో ఉంచుకుని కూడా ఎన్టీఆర్.నాదెండ్ల, చంద్రబాబులతో వెన్నుపోటుకు గురయ్యారని ఎద్దేవా చేశారు.
లాంగ్ హెయిర్ కోసం ఆరాటపడే అమ్మాయిలకు బెస్ట్ టానిక్ ఇది!