ఏపీ విభజనపై మంత్రి బొత్స వ్యాఖ్యలు

ఏపీ విభజనపై మంత్రి బొత్స వ్యాఖ్యలు

రాజ్యాంగం ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

ఏపీ విభజనపై మంత్రి బొత్స వ్యాఖ్యలు

విభజన చట్టంలోని అంశాలు అమలు కాలేదని తెలిపారు.దాని వలన ఏపీకి అన్యాయం జరిగిందని పేర్కొన్నారు.

ఏపీ విభజనపై మంత్రి బొత్స వ్యాఖ్యలు

ఇంకా విభజన చట్టంలోని హామీలపై వైసీపీ ప్రభుత్వం పోరాటం చేస్తూనే ఉందని వెల్లడించారు.

రెండు రాష్ట్రాలు కలిసే పరిస్థితి వస్తే స్వాగతిస్తామని మంత్రి బొత్స స్పష్టం చేశారు.

తండ్రి కాబోతున్న టాలీవుడ్ హీరో… మా ప్రేమ పెరుగుతోంది అంటూ?

తండ్రి కాబోతున్న టాలీవుడ్ హీరో… మా ప్రేమ పెరుగుతోంది అంటూ?