భారీ క్రేన్ తో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు..

నెల్లూరు ముత్తుకూరు సెంటర్ లో భారీ క్రేన్ తో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలను బుధవారం రాత్రి నిర్వహించారు.

పెద్ద భారీ క్రేన్ తో మంత్రి అనిల్ అన్న జన్మదిన వేడుకలు నెల్లూరు నగరం లో అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

మంత్రి అనిల్ జన్మదిన వేడుకల్లో భాగంగా అభిమానులు బాణసంచా పేలుళ్ల మధ్య కేక్ కట్ చేసి పంచిపెట్టారు.

జై జగన్ అన్నా అంటూ వెటకారంగా పోస్ట్ పెట్టిన నటుడు బ్రహ్మాజీ.. అసలేమైందంటే?