మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు

ఏపీ రాజధానులపై మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.మూడు రాజధానులే వైసీపీ విధానమని స్పష్టం చేశారు.

ప్రతిపక్ష నేతలైన నారా లోకేశ్, పవన్ కల్యాణ్ లకు నిబద్ధత లేదని మంత్రి అంబటి మండిపడ్డారు.

వారాహి ఎక్కడ.? ఆ సినిమా ఆపారా.

? అని ప్రశ్నించారు.లోకేశ్ తెలుగు భాష సరిగా మాట్లాడలేరని విమర్శించారు.

లోకేశ్ ప్రశాంతత బదులు.ప్రశాంతత్త అంటున్నారని ఎద్దేవా చేశారు.

కనీసం తెలుగు మాట్లాడలేని వారు టీడీపీ వారసుడా అని నిలదీశారు.ఇదేనా రాష్ట్రానికి చంద్రబాబు చెప్పిన ఖర్మంటూ పేర్కొన్నారు.

లోకేశ్ పాదయాత్రతో టీడీపీ మరింత పతనం అవుతోందని తెలిపారు.

ఆదివారం వస్తే బాలయ్య ఆ సెంటిమెంట్ ఫాలో అవుతారా… ఆ పని అస్సలు చేయరా?