చంద్రబాబు మొన్నటి వరకు దొర.. నేడు దొంగ – మంత్రి అంబటి రాంబాబు

అమరావతి: మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్.అసెంబ్లీ వేదికగా టీడీపీ నేతలు కొన్ని విషయాలు అంగీకరించాలి.

చంద్రబాబు 45 ఏళ్లగా అనేక ఘోరాలు, నేరాలు చేశారు.కాంగ్రెస్ పార్టీ లో ఉండి.

ఏన్టీఆర్ మీద పోటీ చేస్తానని అప్పట్లో చెప్పాడు.డబ్బు మదంతో, ఎమ్మెల్యేలను కొని సొంత మామను వెన్నుపోటు పొడిచారు.

దాన్ని కూడా చంద్రబాబు సమర్దించుకున్నారు.ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికినా.

దాన్ని కూడా చంద్రబాబు సమర్దించుకుంటున్నారు.ఇప్పుడు స్కిల్ కేసులో దొరికిపోయాడు.

అన్ని ఆధారాలతో, సాక్ష్యలతో పట్టుకున్నారు.శాసనసభలో నైనా.

మీరు చేసిన పాపాలు కడుక్కోండి.ప్రజాస్వామ్య పద్ధతిలో సభలో నడుకోండి.

టీడీపీ ఎమ్మెల్యేలు వాస్తవాలు ఒప్పుకోండి.సింపతీ కోసం డ్రామాలు అడకండి.

దొంగ సర్వేలతో ప్రజలను మభ్య పెట్టలేరు.చంద్రబాబు మొన్నటి వరకు దొర.

నేడు దొంగ.

రీల్ చేసి ఫేమస్ అవుదామనుకున్నాడు.. కానీ, పోలీసులు దెబ్బకు దిమ్మ తిరిగిందిగా