టీడీపీపై మంత్రి అంబటి విమర్శనాస్త్రాలు
TeluguStop.com
టీడీపీపై మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంలో పనులు ఆలస్యం అయ్యాయని తెలిపారు.
గత ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో పాటు మానవ తప్పిదం వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని మంత్రి అంటి మండిపడ్డారు.
వరదల వల్ల డయాఫ్రమ్ వాల్ కు భారీ నష్టం వాటిల్లింది.గుంతలు పూడ్చేందుకు 40 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం అయిందని పేర్కొన్నారు.
డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో పాడైన భాగాలు రిపేర్ చేయాలన్నారు.రూ.
2 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తున్నామని అంబటి స్పష్టం చేశారు.
పాన్ ఇండియా సినిమాలు చేయడం అందరి హీరోల వల్ల అవ్వదా..?