బుల్లెట్ బండి పై తిరుగుతూ హల్చల్ చేసిన మంత్రి అంబటి రాంబాబు…

పల్నాడు జిల్లా: సత్తెనపల్లి మండలం భీమవరం గ్రామం వరకు బుల్లెట్ బండి పై తిరుగుతూ హల్చల్ చేసిన మంత్రి అంబటి రాంబాబు.

స్థానికులను పలకరిస్తూ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అనే దిశగా ప్రశ్నిస్తూ ప్రజల్లో మమేకమవుతున్న మంత్రి అంబటి.

మంత్రి అనే ఆర్భాటం లేకుండా ప్రజల్లో కలిసిపోయి వైసిపి శ్రేణుల్లో ప్రజల్లో నూతన ఉత్సాహం నింపుతున్న మంత్రి అంబటి.