రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అంబటి

పల్నాడు రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అంబటి( Minister Ambati Rambabu ) విద్య తో నే కుటుంబాలు ఆర్ధికంగా బలపడతాయి.

మంత్రి అంబటి రాంబాబు దేశం లో ఏ ప్రభుత్వం విద్య అభివృద్ధి కోసం కృషి చేయలేదు వైసీపీ ప్రభుత్వం( YCP ) నాడు నేడు ద్వారా కృషి చేస్తుంది ప్రజల ఆరోగ్యాలు బాగుండాలి అని పరితపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ).

సురక్ష కార్యక్రమం ద్వారా ఇంటి కె వచ్చి వైద్య సేవలు అందిస్తారు.విద్య ఆరోగ్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్.

దేశం, రాష్ట్రము లో ఎన్నో ప్రభుత్వాలు పరిపాలించాయి ఏ ప్రభుత్వం విద్య వైద్యం పట్ల ఇంత లా కృషి చేయలేదు.

విద్య కోసం అమ్మఒడి పధకం పెట్టి పదిహేను వేలు నగదు ఇస్తున్నాం.జైల్లో వున్నా చంద్రబాబు( Chandrababu ) ఏ నాడు ఇలాంటి మంచి పధకాలు గురించి ఆలోచన చేయలేదు.

కులాలకు,మతాలకు పార్టీలకు సంభంధం లేకుండా పధకాలు అందిస్తున్న ప్రభుత్వం వైసీపీ.మేలు జరిగితేనే ఓటు వేయండి అని అంటున్న ప్రభుత్వం వైసీపీ.

చాలా మంది ముఖ్యమంత్రులు చేశారు కానీ ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు.

వైఎస్సార్ కూడా టాలీవుడ్ హీరోలను అవమానించారు.. మురళీ మోహన్ కామెంట్స్ వైరల్!