పోలవరంపై చంద్రబాబుకు మంత్రి అంబటి సవాల్

పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి అంబటి రాంబాబు సవాల్ విసిరారు.

దమ్ముంటే చంద్రబాబు బహిరంగ చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు.ఎవరి హయాంలో ఎంత పూర్తయిందో లెక్కలతో సహా చెప్తామని అంబటి తెలిపారు.

పోలవరం నిర్మాణంపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు.భజన, ప్రచారం తప్ప చంద్రబాబుకు మరే చిత్తశుద్ధి లేదని విమర్శించారు.

వీడియో: రైల్వే ట్రాక్‌పై స్పృహ తప్పి పడిపోయిన వ్యక్తి.. చివరికి ఏమైందో చూడండి..