పవన్ కళ్యాణ్ పై మంత్రి అమర్నాథ్ కామెంట్స్
TeluguStop.com
పవన్ కంటే కేఏ పాల్ నయంరాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధమని కేఏ పాల్ ప్రకటించాడు పవన్ కూడా 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని ప్రకటించాలి జనసేన కార్యకర్తలు పవన్ సీఎం కావాలని కోరుకుంటే పవన్ మాత్రం చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను.
వైరల్ వీడియో: పేదలపట్ల ఇలాంటి నీచమైన పని అవసరమా?