ఈ వస్తువు తిరుగుతుంటే మైండ్ బ్లోయింగ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది.. దాని పేరేంటంటే..

ఈ వస్తువు తిరుగుతుంటే మైండ్ బ్లోయింగ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది దాని పేరేంటంటే

సోషల్ మీడియా( Social Media )లో కొన్ని వీడియోలు చూస్తుంటే మన కళ్ళను మనమే నమ్మలేం.

ఈ వస్తువు తిరుగుతుంటే మైండ్ బ్లోయింగ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది దాని పేరేంటంటే

తాజాగా అలాంటి ఒక వీడియో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది.ఆ వీడియో స్టెయిన్‌లెస్ స్టీల్ మండల కైనటిక్( Stainless Steel ) స్కల్ప్‌చర్‌కు సంబంధించింది.

ఈ వస్తువు తిరుగుతుంటే మైండ్ బ్లోయింగ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది దాని పేరేంటంటే

ఈ స్కల్ప్‌చర్‌ ఒక అందమైన కళాకృతి.ఇది లేజర్‌తో కత్తిరించిన అనేక మెటల్ లేయర్‌లతో చాలా విభిన్నంగా కనిపిస్తుంది.

ప్రతి లేయర్ మండలాలా కనిపించే డిఫరెంట్ ప్యాటర్న్ కలిగి ఉంటుంది.మండలా అనేది చాలా డీటైల్స్, ఐకాన్స్‌ను కలిగి ఉండే ఒక సర్కులర్ షేప్.

"""/" / గాలి వీచినప్పుడు ఈ స్కల్ప్‌చర్‌ కదులుతుంది.అప్పుడు లేయర్స్ వేర్వేరు వేగంతో తిరుగుతాయి.

ఆ లేయర్స్‌ కాంతి, నీడతో విభిన్న షేప్స్‌ తయారు చేస్తాయి.ఇది రంగులు, నమూనాలను మార్చే ఆప్టికల్ ఇన్‌స్ట్రుమెంట్ కాలిడోస్కోప్ ( Kaleidoscope) లాగా కనిపిస్తుంది.

ఇది చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది.ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూపించే వీడియో తాజాగా వైరల్ అవుతుంది.

దానిని ఒక మహిళా తిప్పుతూ మనకు వీడియోలో కనిపిస్తుంది.ఆ సమయంలో అది ఎలాంటి భ్రాంతి కలిగిస్తుందో గమనించవచ్చు.

ఈ శిల్పం స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేయబడింది, ఈ స్టీల్ మెరిసే, బలమైన లోహం.

మండల నమూనాలు కూడా చాలా అర్థవంతంగా ఉంటాయి. """/" / ఈ శిల్పాన్ని ఇంటి లోపల లేదా వెలుపల ఉంచవచ్చు.

ఇది ఇంటిని మరింత అందంగా చేస్తుంది.ప్రజలు దాని గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.ఇది ఇంప్రెస్సివ్ గా, అమేజింగ్ గా ఉందని కామెంట్లు చేస్తున్నారు.

దీనిని మీరు కూడా చూసేయండి.