ప్రతిరోజు భోజనం తర్వాత రెండు యాలకులను తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.యాలకులు జీర్ణశక్తి పెరుగుతుంది.
అదే సమయంలో అధిక బరువు, శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది.ఇక యాలకుల్లో మాంగనీస్ ఎక్కువగా ఉంటుంది.
అది డయాబెటిస్ రిస్క్ నుంచీ రక్షిస్తుంది.రక్తపోటును కంట్రోల్ చేస్తుంది.
క్యాన్సర్ వంటి భయంకర జబ్బుల నుంచి కాపాడటంలోనూ యాలకులు అద్భుతంగా సహాయపడతాయి.ఇక తలనొప్పిగా ఉన్నప్పుడు, ఒత్తిడిగా అనిపించినప్పుడు రెండు యాలకులు తీసుకుంటే వెంటనే ఉపశమనం కలిగిస్తుంది.