ఛార్మినార్ లో ఎంఐఎం గెలుపు
TeluguStop.com
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఎంఐఎం బోణి కొట్టింది.ఈ మేరకు హైదరాబాద్ లోని ఛార్మినార్ లో ఎంఐఎం గెలుపొందింది.
ఈ క్రమంలో ఎంఐఎం అభ్యర్థి జూల్ఫికర్ అలీ విజయం సాధించారు.బీజేపీ అభ్యర్థి మేఘారాణిపై ఆయన భారీ మెజార్టీ సాధించిన విజయాన్ని కైవసం చేసుకున్నారు.
అయితే మొత్తం మీద కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటి పలు నియోజకవర్గాల్లో ఆధిక్యతను కనబరుస్తోంది.
రిషబ్ శెట్టి కాంతార2 మూవీకి మరో భారీ షాక్ తగిలిందా.. అసలేం జరిగిందంటే?