Chiranjeevi: మెగా స్టార్ ని కూడా వదలని మిడిల్ డ్రాప్ కష్టాలు…..వీటిలో ఒక హాలీవుడ్ చిత్రం కూడా ఉందట!!

సినిమా రంగంలో కొన్ని సార్లు సినిమాలు మొదలై మధ్యలోనే ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది.

కొన్ని సార్లు ఈ చిత్రాలు హీరోని మార్చొ, లేక డైరెక్టర్ని మార్చి మళ్ళి మొదలు పెడుతుంటారు.

కానీ మరి కొన్ని చిత్రాలు మాత్రం పూర్తిగా అటకెక్కిపోతాయి.ఈ మిడిల్ డ్రాప్ కష్టాలకు ఎవ్వరు అతీతులు కారు.

చివరకు మన మెగా స్టార్ చిరంజీవి( Chiranjeevi ) కూడా.చిరంజీవి తన సినీ కెరీర్ లో 150కు పైగా సినిమాలలో నటించారు.

ఐతే ఆయన మొదలుపెట్టి మధ్యలో ఆపేసిన చిత్రాలు కూడా చాలానే ఉన్నాయ్.అవేమిటో ఇప్పుడు చూద్దాం.

H3 Class=subheader-styleవినాలని ఉంది:/h3p ఒకప్పటి స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) వెంకటేష్, నాగార్జున వంటి హీరోలతో సినిమాలు చేసారు కానీ చిరంజీవితో ఒక సినిమా చేసి ఉంటే బాగుండేది అని అనుకుంటారు చాలా మంది అభిమానులు.

ఐతే ఈ క్రేజీ కాంబోలో ఒక సినిమా అనౌన్స్ చేసారు కూడా.చిరంజీవి హీరోగా, టబు,( Tabu ) ఊర్మిళ( Urmila ) హీరోయిన్ లు గా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమాను అనౌన్స్ చేసారు.

కొంత షూటింగ్ కూడా జరిగింది.కారణాలు ఏమిటో తెలీదు కానీ, ఈ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది.

"""/" / H3 Class=subheader-styleఅబూ బగ్దాద్ గజదొంగ:/h3p బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాల వాలని పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్టార్ అనే పదాలు మనం వింటున్నాం.

కానీ నిజానికి చిరంజీవి ఎప్పుడో పాన్ ఇండియా సినిమా తీయడానికి సిద్ధపడ్డారు.అబూ బగ్దాద్ గజదొంగ( Abu Bhagdad Gajadonga Movie ) చిత్రాన్ని అన్ని ప్రాంతీయ భాషలో విడుదల చెయ్యడానికి సన్నధాలు జరిగాయి.

ఈ చిత్రాన్ని విదేశాలలో కూడా విడుదల చేద్దామనుకున్నారు.ఈ చిత్రానికి సురేష్ కృష్ణ దర్శకుడు.

కానీ ఈ చిత్రం కూడా మధ్యలోనే ఆగిపోయింది. """/" / H3 Class=subheader-styleభూలోక వీరుడు:/h3p అశ్విని దత్ ప్రొడ్యూసర్ గా, సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా అనౌన్స్ అయిన చిత్రం భూలోక వీరుడు.

( Bhuloka Veerudu ) జానపద నేపథ్యంలో ఈ సినిమాను తీద్దామనుకున్నారట మేకర్స్.

కానీ ఈ చిత్రం సెట్స్ పైకే వెళ్ళలేదు. """/" / H3 Class=subheader-styleవజ్రాల దొంగ:/h3p చిరంజీవి, శ్రీ దేవి కాంబోలో వచ్చిన జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలుసు.

ఐతే ఇదే కాంబోలో రామ్ రెడ్డి దర్శకుడిగా మరో చిత్రం కూడా మొదలయింది.

ఈ చిత్రానికి పూజ కార్యక్రమం కూడా అయ్యిందట.కానీ ఆ తరువాత మధ్యలో ఆపేసారు.

"""/" / H3 Class=subheader-styleఆటో జానీ:/h3p చిరంజీవి తో ఒక సినిమా చేయాలన్నది తన జీవిత ఆశయం అని చెప్తుంటారు పూరి జగన్నాథ్.

ఐతే ఈ కల నిజమయినట్టే అయ్యి చెయ్యి జారిపోయింది.చిరంజీవి రాజకీయాలనుండి రిటైర్ అయ్యాక చేద్దమనుకున్న మొదటి చిత్రం ఆటో జానీ.

( Auto Johnny ) అప్పట్లో ఈ సినిమా ఇండస్ట్రీ లో హాట్ టాపిక్.

కానీ ఈ సినిమా కూడా సెట్ పైకి వెళ్ళలేదు.మంచి లవ్ స్టోరీలు, కుటుంబ కథ చిత్రాలు తీసి విజయాలు అందుకున్న సక్సెసఫు డైరెక్టర్ ఆదిత్య.

ఆదిత్య, చిరంజీవితో ఒక సినిమా చేయబోతున్నాడనే వార్తలు వినిపించాయి.అంత ఒక అయ్యాక కూడా ఈ సినిమా ముందుకు వెళ్ళలేదు.

శుభలగ్నం, ఆహ్వానం వంటి సువర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన టాలెంటెడ్ డైరెక్టర్ ఎస్.

వి.కృష్ణ రెడ్డి.

ఈయన కూడా చిరంజీవి తో ఒక సినిమా చేద్దమనుకున్నారు.కానీ ఈ చిత్రం కూడా పట్టాలెక్కలేదు.

ఇలా చిరంజీవి తన కెరీర్ లో మిడిల్ డ్రాప్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయ్.