ద్రాక్ష తోటలలో పారదర్శక పోలుసు పురుగులను అరికట్టే పద్ధతులు..!

రైతులు( Farmers ) సాధారణ పంటల సాగుపై కాకుండా ఉద్యానవన పంటల సాగుపై కాస్త అధిక ఆసక్తి చూపిస్తున్నారు.

సాధారణ పంటలు ఆరు లేదా ఏడు నెలల్లో చేతికి వస్తాయి.కానీ ఉద్యానవన పంటలు కొన్ని సంవత్సరాలపాటు నిరంతరం దిగుబడి ఇస్తూనే ఉంటాయి.

కాబట్టి ఏ ఉద్యానవన పంటను సాగు చేయాలనుకున్న ముందుగా ఆ పంట సాగు విధానంపై అవగాహన కల్పించుకోవడం తప్పనిసరి.

పంటపై అవగాహన ఉంటేనే ఆశించిన స్థాయిలో దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. """/" / ఉద్యానవన పంటలలో ఒకటైన ద్రాక్ష పంట( Grape Crop ) వైపు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు.

మార్కెట్లో కూడా ఈ పంటకు మంచి డిమాండే ఉంది.అయితే ఈ పంటను ఆశించే చీడపీడా, తెగుళ్లపై అవగాహన అవసరం.

ఈ ద్రాక్ష తోటలకు పోలీసు పురుగుల బెడద కాస్త ఎక్కువ.ఈ పురుగులను అరికట్టకపోతే దిగుబడి చాలా తగ్గే అవకాశం ఉంటుంది.

ఈ పురుగులు మొక్కల కణజాలాల్లోకి ఒక విషపూరిత లాలాజలం ను ఇంజెక్ట్ చేస్తాయి.

దీంతో కణజాల రూపం మార్పిడి జరుగుతుంది.తో మొక్క ఆకులు, కాడలు, పిందెలు,లేత పండ్లు ప్రభావితం అవుతాయి.

ద్రాక్ష పండ్లు( Grapes ) పాలిపోయి ముందుగానే రాలిపోతాయి.మొక్క పెరుగుదల అమాంతం మందగిస్తుంది.

ఈ పురుగుల ఉధృతి ఎక్కువైతే మొక్కలు చనిపోయే ప్రమాదం కూడా ఉంది. """/" / ద్రాక్ష మొక్కలు బాగా ఏపుగా పెరిగితే ఆ మొక్కలకు ఈ పురుగులు ఆశించే అవకాశం ఉంది.

దట్టమైన పొదలు నివారించడం కోసం చెట్లను కత్తిరించాలి.అధిక మోతాదులో నత్రజని ఎరువుల( Nitrogen Fertilizers ) వినియోగాన్ని తగ్గించాలి.

ఈ పురుగులు ఆశించిన మొక్కల కొమ్మలు కత్తిరించాలి.ఈ పులుసు పురుగులను ద్రాక్ష తోటలలో గుర్తించిన తర్వాత పైరిప్రాక్సీఫెన్ ఉండే రసాయనాన్ని మొక్కలు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.

20 రోజుల వ్యవధిలో రెండు లేదా మూడుసార్లు పిచికారి చేయడం వల్ల ఈ పురుగులు పంటను ఆశించకుండా పూర్తిగా అరికట్టవచ్చు.

Mummys Gold Review: How Mummys Gold Works And What Canadian Players Should Know