మామిడి పంటను ఆశించే బ్యాక్టీరియల్ నల్లమచ్చ తెగులను నివారించే పద్ధతులు..!
TeluguStop.com
మామిడి తోటలను( Mango Plantations ) ఆశించి తీవ్ర నష్టం కలిగించే బ్యాక్టీరియల్ నల్ల మచ్చ తెగులు ఒక బ్యాక్టీరియా( Bacteria ) ద్వారా సోకుతుంది.
ఈ బ్యాక్టీరియా దాదాపుగా 8 నెలల వరకు జీవకణాల పైన జీవిస్తుంది.మొక్కలకు గాయాలు అయితే వాటి ద్వారా చెట్టును ఆశిస్తుంది.
ఒక చెట్టు నుండి మరొక చెట్టుకు గాలి లేదా వర్షం ద్వారా వ్యాపిస్తుంది.
మామిడి చెట్ల ఆకులపై, కాయలపై ఈ తెగుళ్ళ లక్షణాలను గుర్తించవచ్చు.మొదట్లో చిన్న నల్లటి మచ్చలు ఆకులపై కనపడతాయి.
ఆ మచ్చలు క్రమంగా పెరిగి ఆకులు ఎండిపోయి రాలిపోతాయి.ఈ తెగుళ్లు సోకిన ఆకుల నుంచి జిగురు లాంటి పదార్థం కారణం కూడా గమనించవచ్చు.
గుల్ల తీవ్రత పెరిగితే పండ్ల నాణ్యత తగ్గుతుంది.పండ్లు కోతకు రాకముందే నేలరాలే అవకాశం కూడా ఉంది.
"""/" /
తెగులు నిరోధక మొక్కలను( Pest Resistant Plants) ఎంపిక చేసుకుని నాటుకోవాలి.
తోటలలో పరిశుభ్రం చేసిన పరికరాలను మాత్రమే ఉపయోగించాలి.మొక్కలకు సూర్యరశ్మి, గాలి బాగా తగినట్లు జాగ్రత్తలు తీసుకోవాలి.
ముఖ్యంగా తోటలలో పనిచేస్తున్నప్పుడు మొక్కలకు గాయాలు కాకుండా చూసుకోవాలి. """/" /
సేంద్రీయ పద్ధతిలో ఈ తెగుళ్లను నివారించాలంటే.
కాపర్ ఆక్సి క్లోరైడ్( Oxy Chloride ) కలిగి ఉండే పదార్థాలను మొక్కల ఆకులు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.
అసినేటో బాక్టెర్ బౌమాన్ని లాంటి జీవ నియంత్రణ ఏజెంట్లను తెగులు సోకిన మొక్కలపై ప్రయోగించడం వల్ల వాటి ఉద్ధృతి తగ్గుతుంది.
ఈ తెగుళ్లను రసాయన పద్ధతిలో నివారించాలనుకుంటే.థియోఫనేట్-మిథైల్ లేదంటే
.
బొప్పాయి తో బరువు తగ్గొచ్చు.. ఎలాగో తెలుసా?