సొగసు చూడతరమా అంటూ చీరలో కవ్వింపు చేస్తున్న కేతిక
TeluguStop.com
పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్ నిర్మించిన రొమాంటిక్ చిత్రంలో ఆకాష్ పురి(Akash Puri) సరసన హీరోయిన్ గా టాలీవుడ్ లో ఇంటర్ అయినా హాట్ హాట్ బ్యూటీ కేతిక శర్మ, తన మొదటి సినిమాతోనే హాట్ అందం, నటనతో ఆకట్టుకుంది,
తదుపరి నాగ శౌర్య సినిమా లక్ష్య ( Lakshya ), వైష్ణవ్ తేజ్ సరసన రంగ రంగ వైభవంగా సినిమాలో , పవన్‌కల్యాణ్ మరియు సాయిధరమ్‌తేజ్‌నటించిన బ్రో లో సాయిధరమ్‌తేజ్ సరసన నటించి తెలుగు ఆడియన్స్ హృదయాలు దోచేసింది.
కేతిక శర్మ నటించిన సినిమాలు అన్ని దాదాపుగా పోయాయి చెపుకోవచ్చు .
ఆ తరువాత సినిమాలో అవకాశాలు రాకపోవడంతో రూటుమార్చి సోషల్ మీడియా వైపు దృష్టి సారించి, నాగుపాములా మెలికలు తిరుగుతూ హాట్ హాట్ అందాలతో పాటు నడుము, నబి అందాలను ఆరబోస్తూ ఫోటోషూట్ లతో విందు చేస్తున్న ఫోటోషూట్స్ తో తాను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ షేర్ చేస్తుంది .
సినిమాలలో కంటే సోషల్ మీడియాలో తన హాట్ హాట్ అందాలు ప్రదర్శిస్తూ కుర్రకారును మంత్రముగ్దులను చేస్తుంది.
ఈ హాట్ బ్యూటీ వైట్ శారీలో నడుము ఒప్పుసొంపులతో నెటిజన్లను హీటెక్కిస్తుంది.
ఎద అందాలు ఆరబోసి కిల్లింగ్ చూపులతో కుర్రాళ్లను మంత్రముగ్దుల్ని చేస్తుంది.సినిమాలలో పెద్దగా అవకాశాలు రాకపోయినా తన ఘాటైన అందాలతో సోషల్ మీడియా వెలుస్తుంది.
ఫోటోషూట్ ఫోటోలు అభిమానులను ట్రోల్ చేయడంతో ట్రెండింగ్‌లో ఉన్నాయి
.
అమరావతి పై కీలక నిర్ణయాలు.. ఇక పరుగులే పరుగులు