కాంగ్రెస్‌లో తెలంగాణ ఇంటి పార్టీ విలీనం

కాంగ్రెస్‌లో తెలంగాణ ఇంటి పార్టీ విలీనం

న్యూ ఢిల్లీ/నల్లగొండ జిల్లా:తెలంగాణ ఇంటి పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీన‌మైంది.కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే,టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి స‌మ‌క్షంలో తెలంగాణ ఇంటి పార్టీ అధ్య‌క్షుడు చెరుకు సుధాక‌ర్ శుక్ర‌వారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కాంగ్రెస్‌లో తెలంగాణ ఇంటి పార్టీ విలీనం

తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.కార్య‌క్ర‌మంలో చెరుకు సుధాక‌ర్‌తో పాటు ఆ పార్టీ నాయ‌కులు నాయ‌కులు బ‌త్తుల సోమ‌య్య‌,సందీప్ చ‌మార్,కాంగ్రెస్ నాయ‌కుడు స‌త్తు మ‌ల్లేష్ పాల్గొన్నారు.

వైరల్ వీడియో: పబ్లిక్ లో షర్ట్ జోబిలో ఉన్న ఫోన్ ను ఎలా కొట్టేస్తారో చూసారా?

వైరల్ వీడియో: పబ్లిక్ లో షర్ట్ జోబిలో ఉన్న ఫోన్ ను ఎలా కొట్టేస్తారో చూసారా?