సర్పంచ్ ను సన్మానించిన గౌడ సంఘం సభ్యులు

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) ఎల్లారెడ్డిపేట గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల జాతీయ ఉత్తమ సామాజిక సేవా కార్యకర్త అవార్డు అందుకున్న సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి( Nevuri Venkat Reddy ) నీ ఎల్లారెడ్డిపేట గౌడ సంఘం అధ్యక్షుడు గంట శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో శాలువా, పూలమాలలతో ఆయనను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో సంఘ అద్యక్షులు శ్రీనివాస్ గౌడ్( Srinivas Goud ) తో పాటు,వార్డు సభ్యులు పందిర్ల శ్రీనివాస్ గౌడ్,చింతకింది దేవ గౌడ్,నాగుల ఎల్లగౌడ్,గంట దత్త గౌడ్,నాగుల రాజా గౌడ్,గంట దేవా గౌడ్,గంట రమేష్ గౌడ్, గనగొని నర్సయ్య,గంట నారాయణ, తుపాకుల వెంకటీ, పుల్లయ్యగారి తిరుపతి,గంట ఎల్లా గౌడ్, గంట సత్తయ్య, చింతకింది అంజయ్య,ముష్కం వెంకట్ రాజం, గంట వెంకటయ్య, నాగుల తిరుపతి, బుచ్చిలింగు సంతోష్ గౌడ్,నాగుల శ్రీనివాస్ గౌడ్, నాగుల ప్రవీణ్ గౌడ్ వరదవెల్లి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

అవయవ దానం చేస్తామని మాట ఇచ్చిన సినిమా యాక్టర్స్ వీళ్లే..!