‘ మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. సామర్లకోటలో సీఎం జగన్ రోడ్ షో

ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) నిర్వహిస్తున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కాకినాడ జిల్లాలో కొనసాగుతోంది.

ఈ మేరకు రాజాపురంలో ప్రారంభమైన జగన్ యాత్ర సామర్లకోటకు చేరుకుంది. """/" / ఈ నేపథ్యంలో సామర్లకోట( Samarlakota )లో సీఎం జగన్ రోడ్ షో నిర్వహిస్తున్నారు.

రోడ్ షో అనంతరం భోజన విరామం తీసుకోనున్నారు.తరువాత బస్సు యాత్రను కొనసాగించనున్న సీఎం జగన్ అచ్చంపేట జంక్షన్ వద్ద బహిరంగ సభలో పాల్గొననున్నారు.

కాగా సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్రకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పడుతున్నారు.

ఇప్పటికే సీఎం జగన్ హాజరుకానున్న భారీ బహిరంగ సభ కోసం వైసీపీ శ్రేణులు పటిష్ట ఏర్పాట్లు చేశారు.

అమెరికా : వర్జీనియా డెమొక్రాటిక్ ప్రైమరీలో సుహాస్ సుబ్రహ్మణ్యం గెలుపు