వైట్ హౌస్ లో మెలానియా ట్రంప్ క్రిస్మస్ వేడుకలు..

అగ్రరాజ్యం అమెరికాలో క్రిస్మస్ వేడుకలు మొదలయ్యాయి.ఈ వేడుకులకి అమెరికా ప్రధమ పౌరురాలు అయిన అధ్యక్షుడు ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ పాల్గొననున్నారు.

గడిచిన ఏడాది వైట్ హౌస్ లో క్రిస్మస్ చెట్లతో అలంకరించిన చెట్లతో ఫోటోలు దిగిన మెలానియా ఆ ఫోటోలని అప్పట్లో ట్విట్టర్ లో పంచుకున్నారు.

ఇప్పుడు ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ క్రిస్మస్‌ పండుగ దగ్గర పడుతున్న సమయంలో ఈ సంవత్సరం కూడా ఎరుపురంగు చెట్లతో వైట్ హౌస్ ని అలంకరించే పనిలో పడ్డారు.

అయితే అందుకు తాలూకు ఆ వీడియోని మెలాని యా ట్విటర్‌లో పంచుకున్నారు.ఈ క్రిస్మస్‌ సెలవుల సమయంలో వైట్‌ హౌస్‌ ఈ విధంగా కనిపిస్తోందంటూ ఆమె ట్వీట్‌ చేశారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అయితే కేవలం ఎరుపు రంగు చెట్లని ఎంచుకోవడానికి కారణాలని వైట్ హౌస్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

అధ్యక్షుడి అధికార ముద్రలో ఉండే ఎరుపు, లేత రంగు చారలకు గుర్తుగా మేము ఎరుపు రంగు క్రిస్మస్‌ చెట్లనే ఎంచుకున్నాం.

ఈ చారలు ధైర్య, సాహసాలకి పరాక్రమానికి ప్రతీక అంటూ తెలిపారు.

భోపాల్‌లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ .. భారీగా ఎన్ఆర్ఐల రిజిస్ట్రేషన్లు