సంస్కారం నేర్పిస్తేనో.. డబ్బులు పెడితేనో రాదు.. చెర్రీపై మెహర్ రమేష్ ఆసక్తికర వ్యాఖ్యలు..

నిన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టిన రోజు వేడుకలు జరుపు కున్నారు.

ఈయన 37 వ జన్మ దినాన్ని జరుపు కున్నారు.దీంతో నిన్న అంతా కూడా సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ సందడి చేసారు.

ఈయనకు మెగా అభిమానులు మాత్రమే కాదు సినీ సెలెబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే రామ్ చరణ్ పుట్టిన రోజును పార్టీ శిల్పకళా వేదికలో జరిగింది.ఈ వేడుక ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి వరుణ్ తేజ్, బాబీ తో పాటు యంగ్ డైరెక్టర్ మెహర్ రమేష్ కూడా హాజరయ్యారు.

ఈ వేడుక గురించి మెహర్ రమేష్ వేదికపై మాట్లాడుతూ.''రామ్ చరణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే ఈ సందర్భంగా మెజెవారికి తెలియని ఒక విషయాన్నీ ఈ వేదికపై చెప్పాలి అని అనుకుంటున్నాను.

మెగాస్టార్ రీ ఎంట్రీ ని గ్రాండ్ గా ప్లాన్ చేసిన చరణ్ ఆ బాధ్యతను వివి వినాయక్ కు అపపగించారు.

ఆయన అనుకున్నట్టుగానే మెగాస్టార్ కు అద్భుతమైన హిట్ ఇచ్చారు. """/"/ దీంతో ఒక రోజు చరణ్ నాకు ఫోన్ చేసి వినాయక్ ఇంటికి వస్తున్నారు.

రమ్మని అడిగారు.చరణ్ కి తెలుగు రాదు.

కానీ తెలుగులో వినాయక్ కు థాంక్స్ నోట్ రాసి.శాలువా కప్పి మరి సత్కరించి.

ఇలాంటి బ్లాక్ బస్టర్ హిట్ ను ఇచ్చినందుకు ఆయన కళ్ళకు నమస్కరించారు. """/"/ ఇలాంటి సంస్కారం చరణ్ ది.

అది ఒకరు నేర్పిస్తేనో.లేక డబ్బులు ఇస్తేనో వచ్చేది కాదు'' స్వతహాగా రావాలి అని చెప్పారు.

ఇక చరణ్ ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ తో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా విజయాన్ని, ఆయన పుట్టిన రోజు వేడుకలను కలిపి నిన్న ఘనంగా వేడుకలు చేసారు.

ప్రమాదం నుంచి బయటపడిన సోనుసూద్ భార్య… కాపాడింది ఇదే అంటూ పోస్ట్!