కాంగ్రెస్ లో చేరిన మేగి నరసయ్య

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ మాజీ చైర్మన్ మేగి నరసయ్య బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ( Congress Party ) కండువా కప్పుకుని పార్టీలో చేరికయ్యారు.

గతంలో బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్లో చేరికయిన విషయం తెలిసిందే.

హౌస్ అరెస్ట్ పై మిథున్ రెడ్డి ఫైర్ … బుద్ధి లేని వారే అలా మాట్లాడుతున్నారు