ఆక్కట్టుకుంటున్న హీరోయిన్ సీమంతం ఫొటోస్,చనిపోయిన భర్త కోసం ఆమె ఇలా చేసింది!

చిరంజీవి షార్జా భార్య మేఘన రాజ్ సీమంతం తాజాగా ఆదివారం జరిగింది.ఈ విషయాన్ని ఆవిడే స్వయంగా ఇంస్టాగ్రామ్ లో తెలిపి దానికి సంబంధించిన ఫోటోలు అప్ లోడ్ చేశారు.

స్వయంగా చిరంజీవి షార్జా పక్కన ఉండటం వల్ల తన సీమంతం సంపూర్ణం అయిందని ఆమె అన్నారు.

చిరంజీవి షార్జా ఈమధ్య హర్ట్ ఎటాక్ తో మరణించారు.కావున తన సీమంతానికి చిరంజీవి షార్జా రూపంలో ఉన్న ఒక పెద్ద కట్ ఔట్ ను తన పక్కన ఉంచారు.

కరోనా కారణంగా ఈ వేడుకకు కుటుంభ సభ్యులు, స్నేహితులు మరియు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తుంది.

సోషల్ మీడియా లో ఆ ఫోటోలకు కొన్ని వందల మెసేజ్ లు, కొన్ని వేల లైక్ లు వచ్చాయి.

ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.వేడుకలో ఆవిడ ఆకు పచ్చ మరియు గులాబీ రంగు చీరను వేసుకొని తన అందంతో అందరిని మంత్రముగ్ధుల్ని చేసింది.

చిరంజీవి షార్జా కట్ ఔట్ ను తన పక్కనే పెట్టుకొని వేడుక జరుపుకోవడం వారి మధ్య అన్యోనయతకు చిహ్నం.

ఈ విషయం చాలా మంది చేత కన్నీళ్లు పెట్టించింది.

తెలుగు వాళ్ళతోనే మాకు పోటీ అంటున్న తమిళ్ డైరెక్టర్స్…