సినిమా షూటింగ్ మొదలు పెట్టాక ఎన్ని చిరంజీవి వద్దు అని ఆపేసిన సినిమాలు

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి త‌న కెరీర్ లో ఇప్ప‌టి వ‌ర‌కు 151 సినిమాలు చేశాడు.

ఈ సినిమాల్లో అన్ని ర‌కాల పాత్ర‌లు పోషించాడు.అద్భుత డాన్స్, న‌ట‌న‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయితే ఈ స్టార్ హీరో సైతం ప‌లు సినిమాలు మొద‌లు పెట్టి త‌ప్పుకున్నాడు.

ఇంత‌కీ ఆయ‌న ఏ సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చి వ‌ద్ద‌నుకున్నాడో ఇప్పుడు చూద్దాం.

H3 Class=subheader-styleఅబు బాగ్దాద్/h3p """/"/ అప్ప‌ట్లో భారీ అంచ‌నాలు పెంచిన సినిమా అబు బాగ్దాద్.

సినిమా షూటింగ్ పూర్తియ్యింది.పోస్ట‌ర్ కూడా రిలీజ్ చేశారు.

క‌మ్యున‌ల్ కార‌ణాల వ‌ల్ల ఈ సినిమా ఆగిపోయిన‌ట్లు అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి.h3 Class=subheader-styleభూలోక వీరుడు/h3p """/"/ సింగీతం శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సోసియో ఫ్యాంట‌సీ మూవీ స్టార్ట్ అయ్యింది.

కార‌ణాలు ఏంటో తెలియ‌దు కానీ మ‌ధ్య‌లోనే ఆగిపోయింది.h3 Class=subheader-styleవ‌జ్రాల దొంగ‌/h3p """/"/ శ్రీ‌దేవి హీరోయిన్ గా న‌టించ‌డంతో పాటు ప్రొడ్యూస‌ర్ గా చేసిన ఈ సినిమా షూటింగ్ మొద‌లైంది.

ప‌లు కార‌ణాల వ‌ల్ల ఈ సినిమాకు బ్రేక్ ప‌డింది.h3 Class=subheader-styleవినాల‌ని ఉంది/h3p """/"/ రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కింది.

ఊర్మిళ‌, ట‌బు హీరోయిన్లు.షూటింగ్ పూర్త‌య్యింది.

ఆడియో కూడా విడుద‌ల అయ్యింది.ఎందుకో సినిమా మాత్రం రిలీజ్ కాలేదు.

H3 Class=subheader-styleవ‌డ్డి కాసుల వాడు/h3p """/"/ 1990లో ఈ సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.కానీ సెట్స్ మీద‌కు వెళ్ల‌కుండానే ఈ సినిమా ఆగిపోయింది.

H3 Class=subheader-styleవీఎన్ ఆదిత్య మూవీ/h3p """/"/ మ‌న‌సంతా నువ్వే, నేనున్నాను సినిమాల ద‌ర్శ‌కుడు వీఎన్ ఆదిత్య‌తో చిరుతో సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

కానీ మొద‌ల‌వ‌కుండానే ఆగిపోయింది.h3 Class=subheader-styleఆంధ్రావాలా/h3p """/"/ జూనియ‌ర్ ఎన్టీఆర్ హిట్ కొట్టిన ఈ సినిమా క‌థ మొద‌ట చిరంజీవికే చెప్పాడు పూరీ జ‌గ‌న్నాథ్.

కానీ మెగాస్టార్ ఎందుకో నో చెప్పాడు.h3 Class=subheader-styleఆటో జానీ/h3p """/"/ పూరీ జ‌గ‌న్నాథ్ ఈ సినిమా స్టోరీ చెప్పాడు.

చిరు ఓకే చెప్పాడు కానీ కొన్ని మార్పులు చేయాల‌న్నాడు.అందుకు పూరీ నో చెప్ప‌డంతో చిరు సినిమా చేయ‌న్నాడు.

Chiranjeevi : చిరంజీవిని నా తమ్ముడిగా అస్సలు ఊహించుకోలేను.. ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్ వైరల్!